యోబు 24:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 వారు నిరుపేదలను దారి నుండి గెంటివేస్తారు. దేశంలో ఉన్న పేదలందరిని దాక్కునేలా చేస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వారు మార్గములోనుండి దరిద్రులను తొలగించి వేయుదురు దేశములోని బీదలు ఎవరికిని తెలియకుండ దాగవలసివచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వారు అవసరంలో ఉన్న వారిని తమ దారుల్లో నుండి తప్పిస్తారు. దేశంలోని పేదలు వారి కంటబడకుండా దాక్కోవలసి వచ్చింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 ఇల్లు లేకుండా ఒక చోటు నుండి మరో చోటికి సంచారం చేసేటట్టు ప్రజలను వారు బలవంతం చేస్తారు. పేద ప్రజలంతా ఈ దుర్మార్గుల బారినుండి దాగుకొనేలా బలవంతం చేయబడతారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 వారు నిరుపేదలను దారి నుండి గెంటివేస్తారు. దేశంలో ఉన్న పేదలందరిని దాక్కునేలా చేస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |