యోబు 24:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 సరిహద్దు రాళ్లను తీసివేసేవారున్నారు; వారు దొంగిలించిన మందలను వారు మేపుతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 సరిహద్దు రాళ్లను తీసివేయువారు కలరువారు అక్రమముచేసి మందలను ఆక్రమించుకొని వాటిని మేపుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 సరిహద్దు రాళ్లను తీసేసే వారు ఉన్నారు. వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకుని తమ గడ్డి భూముల్లో వాటిని ఉంచుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్2 “మనుష్యులు తమ పొరుగు వారి భూమిని ఆక్రమించేందుకు సరిహద్దు రాళ్లను జరిపివేస్తారు. మనుష్యులు మందలను దొంగిలించి ఇతర పచ్చిక బయళ్లకు వాటిని తోలుకొని పోతారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 సరిహద్దు రాళ్లను తీసివేసేవారున్నారు; వారు దొంగిలించిన మందలను వారు మేపుతారు. အခန်းကိုကြည့်ပါ။ |