యోబు 17:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 దుఃఖంతో నా చూపు మందగించింది. నా అవయవాలు నీడలా మారాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 నా కనుదృష్టి దుఃఖముచేత మందమాయెను నా అవయవములన్నియు నీడవలె ఆయెను အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అధికమైన శోకం వల్ల నా కంటి చూపు మందగించింది. నా అవయవాలన్నీ నీడలాగా మారిపోయాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 నేను చాలా బాధపడుతూ, చాలా విచారంగా ఉన్నాను, కనుక నా కన్నులు దాదాపు గుడ్డివి అయ్యాయి. నా మొత్తం శరీరం ఒక నీడలా చాలా సన్నం అయ్యింది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 దుఃఖంతో నా చూపు మందగించింది. నా అవయవాలు నీడలా మారాయి. အခန်းကိုကြည့်ပါ။ |