యోబు 13:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నా కళ్లు ఇదంతా చూశాయి, నా చెవులు విని గ్రహించాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఇదిగో నా కన్ను ఇదంతయు చూచెను. నా చెవి దాని విని గ్రహించియున్నది အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఇదిగో వినండి, నా కళ్ళకు ఇదంతా కనబడింది, నా చెవులకు అంతా వినబడింది, အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 యోబు ఇలా అన్నాడు: “ఇదంతా ఇదివరకే నా కళ్లు చూశాయి. మీరు చెప్పేది అంతా నేను ఇదివరకే విన్నాను. అదంతా నేను గ్రహించాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నా కళ్లు ఇదంతా చూశాయి, నా చెవులు విని గ్రహించాయి. အခန်းကိုကြည့်ပါ။ |