న్యాయాధి 5:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 ఆమె తన చేతితో గుడారపు మేకు కోసం చేయి చాచింది, పనివాని సుత్తి కోసం ఆమె కుడిచేయి చాచింది. ఆమె సీసెరాను కొట్టింది, ఆమె అతని తల చితక్కొట్టింది. ఆమె అతని తలను బద్దలు చేసింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 పనివాని సుత్తెను కుడిచేతపట్టుకొని సీసెరాను కొట్టెను వాని తలను ఆమె పగులగొట్టెను ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 పనివాని సుత్తెను కుడిచేత్తో పట్టుకుని సీసెరాను కొట్టింది. ఆమె అతని తల పగలగొట్టింది. ఆమె అతని తల ప్రక్కన సుత్తెతో కొడితే అతని తల బద్దలైంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్26 మరియు యాయేలు డేరా మేకు చేత పట్టుకొనెను. పనివారు ఉపయోగించు సుత్తెను కుడి చేత పట్టుకొనెను. తరువాత మేకుతో అతని తలను పగులగొట్టెను. అప్పుడు సీసెరా కణత పగిలి అక్కడే పడిపోయెను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 ఆమె తన చేతితో గుడారపు మేకు కోసం చేయి చాచింది, పనివాని సుత్తి కోసం ఆమె కుడిచేయి చాచింది. ఆమె సీసెరాను కొట్టింది, ఆమె అతని తల చితక్కొట్టింది. ఆమె అతని తలను బద్దలు చేసింది. အခန်းကိုကြည့်ပါ။ |