న్యాయాధి 19:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఆ మనుష్యుడు వెళ్లడానికి లేచినప్పుడు, తన మామ బలవంతం చేశాడు కాబట్టి అతడు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అతడు వెళ్లుటకు లేచినప్పుడు అతని మామ బలవంతముచేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అతడు త్వరగా ముగించి బయల్దేరడానికి లేచాడు. కాని అతని మామ మళ్ళీ ఆ రాత్రి ఉండిపొమ్మని బలవంతం చేశాడు. కాబట్టి ఆ రాత్రి కూడా అతడు అక్కడే ఉండిపోయాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 లేవీ వంశపువాడు వెళ్లాలని లేచాడు. కాని అతని మామ ఆ రాత్రికి ఉండిపొమ్మని అతనిని వేడుకొన్నాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఆ మనుష్యుడు వెళ్లడానికి లేచినప్పుడు, తన మామ బలవంతం చేశాడు కాబట్టి అతడు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. အခန်းကိုကြည့်ပါ။ |