న్యాయాధి 14:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అందుకు అతడు అన్నాడు, “తినే దానిలో నుండి తిండి వచ్చింది, బలమైన దానిలో నుండి తియ్యనిది వచ్చింది.” మూడు రోజుల వరకు వారు దానికి జవాబివ్వలేకపోయారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 కాగా అతడు– బలమైనదానిలోనుండి తీపి వచ్చెను, తిను దానిలోనుండి తిండి వచ్చెను అనెను. మూడుదినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 అప్పుడు వారితో సంసోను ఇలా చెప్పాడు, “తినే దాంట్లోనుండి తిండి వచ్చింది. బలమైన దాంట్లోనుండి తీపి వచ్చింది.” అన్నాడు. అతని అతిథులు మూడు రోజులైనా ఆ పొడుపు కథ విప్పలేక పోయారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 సమ్సోను ఈ విప్పుడుకథ వాళ్లకి చెప్పాడు: “బలమైన దానిలోనుండి తీపి వచ్చింది. తినుదానిలో నుండి తిండి వచ్చింది.” మూడు రోజుల పాటు ఆ ముప్ఫైమంది మనుష్యులు సమాధానం కోసం ప్రయత్నించారు. కాని కనుగొనలేకపోయారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అందుకు అతడు అన్నాడు, “తినే దానిలో నుండి తిండి వచ్చింది, బలమైన దానిలో నుండి తియ్యనిది వచ్చింది.” మూడు రోజుల వరకు వారు దానికి జవాబివ్వలేకపోయారు. အခန်းကိုကြည့်ပါ။ |