యాకోబు 5:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ధనవంతులారా రండి, మీపైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడవండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఇదిగో ధనవంతులారా, మీమీదికి వచ్చెడి ఉపద్రవములనుగూర్చి ప్రలాపించి యేడువుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ధనవంతులారా, మీ మీదికి వచ్చే దుర్దశను తలచుకుని శోకించండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 ధనికులారా! వినండి. మీకు కష్టాలు కలుగనున్నవి. కనుక దుఃఖించండి. శోకిస్తూ కేకలు వేయండి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ధనవంతులారా రండి, మీపైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడవండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము1 ధనవంతులారా రండి, మీ పైకి రాబోతున్న దురవస్థలను బట్టి దుఃఖించి ఏడ్వండి. အခန်းကိုကြည့်ပါ။ |