యెషయా 30:31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 యెహోవా స్వరం అష్షూరును పడగొడుతుంది; తన దండంతో ఆయన వారిని మొత్తుతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 యెహోవా దండముతో అష్షూరును కొట్టగా అది ఆయన స్వరము విని భీతినొందును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 యెహోవా స్వరం విని అష్షూరు ముక్కలైపోతుంది. ఆయన దాన్ని కర్రతో దండిస్తాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్31 అష్షూరు యెహోవా స్వరం విన్నప్పుడు భయపడుతాడు. యెహోవా అష్షూరును దండంతో కొడతాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 యెహోవా స్వరం అష్షూరును పడగొడుతుంది; తన దండంతో ఆయన వారిని మొత్తుతారు. အခန်းကိုကြည့်ပါ။ |