యెషయా 17:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అది కోత కోసేవారు ధాన్యం కోసినప్పుడు వారి చేతుల్లో వెన్నులు కోసినట్లుగా ఉంటుంది. రెఫాయీము లోయలో ఒకడు పరిగె ఏరుకున్నట్లుగా ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 చేను కోయువాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయునట్లుండును రెఫాయీము లోయలో ఒకడు పరిగె యేరునట్లుం డును အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 అది పంట కోసేవాడు ధాన్యాన్ని సమకూర్చినట్టుగా, అతడి చేయి కంకులను కోసినట్టుగా ఉంటుంది. రెఫాయీము లోయలో ఒకడు పరిగె సేకరించినట్టుగా ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 ఆ సమయం రెఫాయీము లోయలో ధాన్యపు కోతలా ఉంటుంది. పొలంలో పెరిగిన మొక్కలను పనివాళ్లు ఒక చోట వేస్తారు. తర్వాత మొక్కల నుండి గింజలను వారు కోస్తారు. ధాన్యం వారు కుప్పవేస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అది కోత కోసేవారు ధాన్యం కోసినప్పుడు వారి చేతుల్లో వెన్నులు కోసినట్లుగా ఉంటుంది. రెఫాయీము లోయలో ఒకడు పరిగె ఏరుకున్నట్లుగా ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။ |