యెషయా 12:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మీరు రక్షణ బావులలో నుండి ఆనందంతో నీళ్లు చేదుతారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు లలోనుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఆనందంతో రక్షణ బావుల్లోనుంచి మీరు నీళ్లు చేదుకుంటారు. ఆ రోజున మీరు ఇలా అంటారు, အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 రక్షణ ఊటల్లోనుండి మీ నీళ్లు తెచ్చుకోండి. అప్పుడు మీరు సంతోషిస్తారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మీరు రక్షణ బావులలో నుండి ఆనందంతో నీళ్లు చేదుతారు. အခန်းကိုကြည့်ပါ။ |