హెబ్రీయులకు 7:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 తక్కువవాడు గొప్పవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఆశీర్వదించేవాడు అధికుడనీ దాన్ని అందుకునేవాడు తక్కువ వాడన్నది కాదనలేని విషయం. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదం పొందే వానికన్నా గొప్ప వాడవటంలో అనుమానం లేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 తక్కువవాడు గొప్పవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము7 తక్కువవాడు ఎక్కువవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. အခန်းကိုကြည့်ပါ။ |