హెబ్రీయులకు 10:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 దహనబలులతో పాపపరిహార బలులతో మీరు సంతోషించలేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్టమైనవికావు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 దహన బలులన్నా పాప పరిహారం కోసం చేసే బలులన్నా నీకు సంతోషం ఉండదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 జంతువుల్ని కాల్చి అర్పించిన ఆహుతులు కాని, పాపపరిహారం కోసం యిచ్చిన బలులు కాని, నీకు అనందం కలిగించలేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 దహనబలులతో పాపపరిహార బలులతో మీరు సంతోషించలేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము6 దహన బలులతో పాపపరిహారార్థ బలులతో నీవు సంతోషించలేదు. အခန်းကိုကြည့်ပါ။ |