ఆదికాండము 8:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 రెండవ నెల ఇరవై ఏడవ రోజు నాటికి భూమి పూర్తిగా ఆరిపోయింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 రెండవనెల యిరువది యేడవదినమున భూమియెండి యుండెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 రెండవ నెల 27వ రోజుకు నేల పూర్తిగా ఆరిపోయింది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 రెండవ నెల ఇరవై ఏడవ రోజు నాటికి భూమి పూర్తిగా ఆరిపోయింది. အခန်းကိုကြည့်ပါ။ |