ఆదికాండము 6:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 దేవుని దృష్టిలో భూమి అవినీతితో హింసతో నిండిపోయింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11-12 దేవుడు భూమిని చూసి, మనుష్యులు దానిని పాడుచేసినట్లు కనుగొన్నాడు. ఎక్కడ చూసినా చెడుతనం ప్రజలు చెడ్డవారై పోయి, క్రూరులై, భూమిమీద వారి జీవితాన్ని నాశనం చేసుకొన్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 దేవుని దృష్టిలో భూమి అవినీతితో హింసతో నిండిపోయింది. အခန်းကိုကြည့်ပါ။ |