ఆదికాండము 31:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఆ విధంగా దేవుడు మీ నాన్న మందలను తీసి నాకిచ్చాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్9 కనుక జంతువులను దేవుడు మీ తండ్రి దగ్గర్నుండి తీసివేసి వాటిని నాకు ఇచ్చాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఇలా దేవుడు మీ తండ్రి పశువులను తీసుకుని నాకిచ్చారు. အခန်းကိုကြည့်ပါ။ |