యెహెజ్కేలు 7:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 భయం కలిగినప్పుడు వారు సమాధానాన్ని వెదుకుతారు కాని అది దొరకదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 సమూలధ్వంసము వచ్చేయున్నది, జనులు సమాధానము కొరకు విచారించుచున్నారుగాని అది వారికి దొరకదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 భయం కలుగుతుంది! వాళ్ళు శాంతిని వాంచిస్తారు కానీ అది వారికి దొరకదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్25 “మీ ప్రజలందరూ భయంతో పణికిపోతారు. మీరు శాంతికోసం ఎదురుచూస్తారు. కాని అది మీకు లభ్యం కాదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 భయం కలిగినప్పుడు వారు సమాధానాన్ని వెదుకుతారు కాని అది దొరకదు. အခန်းကိုကြည့်ပါ။ |