యెహెజ్కేలు 48:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 పట్టణం కోసం పచ్చిక బయలు ఉత్తరాన 250 మూరలు, దక్షిణాన 250 మూరలు, తూర్పున 250 మూరలు పశ్చిమాన 250 మూరలు ఉండాలి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 పట్టణమునకు చేరిన ఖాలీస్థలము ఉత్తరపుతట్టున రెండువందల యేబది కొలకఱ్ఱలు, దక్షిణపుతట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు, తూర్పుతట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు, పడమటితట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు ఉండవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నగరానికి చేరిన ఖాళీ స్థలం ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు పడమటి వైపు, నాలుగు దిక్కుల్లో సమానంగా 135 మీటర్లు ఉండాలి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 నగరానికి పచ్చిక బీడులు వుంటాయి. ఈ పచ్చిక బీడులు ఉత్తరాన రెండువందల ఏభై మూరలు, దక్షిణాన రెండువందల ఏభై మూరలు. తూర్పున రెండువందల ఏభై మూరలు, పడమట రెండువందల ఏభై మూరలు కలిగి వుంటాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 పట్టణం కోసం పచ్చిక బయలు ఉత్తరాన 250 మూరలు, దక్షిణాన 250 మూరలు, తూర్పున 250 మూరలు పశ్చిమాన 250 మూరలు ఉండాలి. အခန်းကိုကြည့်ပါ။ |