యెహెజ్కేలు 45:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 మీరు సరైన త్రాసు సరైన ఏఫాను సరైన బాతును వాడండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నిక్కచ్చి త్రాసు, నిక్కచ్చి పడి, నిక్కచ్చి తూమును వాడండి. ఒక్కటే కొలత, ఒక్కటే తూము మీరుంచుకోవాలి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 “మీరు ప్రజలను మోసగించటం మానండి. మీరు ఖచ్చితమైన తూనికలు, కొలతలు వినియోగించండి! အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 మీరు సరైన త్రాసు సరైన ఏఫాను సరైన బాతును వాడండి. အခန်းကိုကြည့်ပါ။ |