యెహెజ్కేలు 41:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 మందిరం వెనుక భాగంలో ఉన్న ఆవరణానికి ఎదురుగా ఉన్న భవనాన్ని దానికి రెండు వైపులా ఉన్న వసారాలను అతడు కొలిచినప్పుడు వంద మూరలు ఉంది. ప్రధాన ప్రాంగణం, గర్భాలయం, ఆవరణానికి ఎదురుగా ఉన్న మంటపం, အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమున కెదురుగా నున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరు మూరలాయెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 మందిరం వెనక భాగంలోని ఖాళీ స్థలానికి ఎదురుగా ఒక కట్టడం ఉంది. దాని రెండు వైపులా ఉన్న వసారాల పొడవు 54 మీటర్లు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 ఆలయపు చివరి నియమిత స్థలంలో ఉన్న భవనం పొడవును ఆ మనిషి కొలిచాడు. ఒక గోడకు మరొక గోడకు నూరు మూరలున్నవి. అతి పవిత్ర స్థలానికి, పవిత్ర స్థలానికి, మండపానికి ఎదురుగా ఉన్న ఆవరణ చుట్టూ మూడింటి గోడలకు నగిషీ పనులు చేసిన కొయ్యపలకలు అన్ని కిటికీలకు, తలుపులకు కొయ్యతో నగిషీలు చెయబడ్డాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 మందిరం వెనుక భాగంలో ఉన్న ఆవరణానికి ఎదురుగా ఉన్న భవనాన్ని దానికి రెండు వైపులా ఉన్న వసారాలను అతడు కొలిచినప్పుడు వంద మూరలు ఉంది. ప్రధాన ప్రాంగణం, గర్భాలయం, ఆవరణానికి ఎదురుగా ఉన్న మంటపం, အခန်းကိုကြည့်ပါ။ |