యెహెజ్కేలు 41:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 తూర్పు వైపు ఆలయ ప్రాంగణాన్ని ఆలయ ముందు భాగాన్ని కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 మరియు తూర్పుతట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరు మూరలాయెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 తూర్పు వైపు మందిరం పొడవు 54 మీటర్లు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 ఆలయం ముందు తూర్పు భాగపు నియమిత స్థలం నూరు మూరల పొడవుంది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 తూర్పు వైపు ఆలయ ప్రాంగణాన్ని ఆలయ ముందు భాగాన్ని కొలిచినప్పుడు అది వంద మూరలు ఉంది. အခန်းကိုကြည့်ပါ။ |