యెహెజ్కేలు 40:49 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49 మంటపం పొడవు ఇరవై మూరలు. వెడల్పు పన్నెండు మూరలు. దానిపైకి ఎక్కడానికి మెట్లున్నాయి, దాని ద్వారబంధాలకు రెండు వైపులా స్తంభాలు ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 మంటపమునకు నిడివి యిరువది మూరలు; ఎక్కుటకై యుంచబడిన మెట్లదగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు, స్తంభములదగ్గర ఇరు ప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201949 మంటపం పొడవు 11 మీటర్లు. దాని వెడల్పు సుమారు 6 మీటర్లు. దాని పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. దానికి ఇరువైపులా స్తంభాలున్నాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్49 మండపం పొడవు పన్నెండు మూరలు, వెడల్పు ఇరవై మూరలు, మండపం చేరటానికి పది మెట్లు ఉన్నాయి. గోడలకు ప్రక్కగా అటు ఒకటి, ఇటు ఒకటి రెండు స్తంభాలున్నాయి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49 మంటపం పొడవు ఇరవై మూరలు. వెడల్పు పన్నెండు మూరలు. దానిపైకి ఎక్కడానికి మెట్లున్నాయి, దాని ద్వారబంధాలకు రెండు వైపులా స్తంభాలు ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။ |