యెహెజ్కేలు 40:47 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 అప్పుడతడు ఆవరణాన్ని కొలిచినప్పుడు అది చతురస్రాకారంలో ఉండి పొడవు వెడల్పులు వంద మూరలు ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా బలిపీఠం ఉంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 అతడు ఆ ఆవరణాన్ని కొలిచాడు. అది పొడవు, వెడల్పు సమానంగా 54 మీటర్లతో నలుచదరంగా ఉంది. మందిరానికి ఎదురుగా బలిపీఠం ఉంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్47 ఆ మనుష్యుడు లోపలి ఆవరణను కొలవగా అది ఖచ్చితమైన సమ చదరంగా ఉంది. దాని పొడవు, వెడల్పులు ప్రతి ఒక్కటి నూట డెబ్బై ఐదు అడుగులు ఉంది. బలిపీఠం ఆలయానికి ముందున్నది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 అప్పుడతడు ఆవరణాన్ని కొలిచినప్పుడు అది చతురస్రాకారంలో ఉండి పొడవు వెడల్పులు వంద మూరలు ఉన్నాయి. ఆలయానికి ఎదురుగా బలిపీఠం ఉంది. အခန်းကိုကြည့်ပါ။ |