యెహెజ్కేలు 23:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 వారు నీలిరంగు వస్త్రాలను ధరించిన యోధులు, అధికారులు సైన్యాధిపతులు, వారందరూ అందమైన యువకులు, గుర్రాలు స్వారీ చేసేవారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 తన విటకాండ్రమీద బహుగా ఆశపెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల యౌవనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్షూరువారిని మోహించెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 తన విటుల మీద మొహం పెంచుకుంది. ఆమె అష్షూరుకు చెందిన ఊదారంగు వస్త్రాలు ధరించుకున్న సైన్యాధిపతులనూ, అధికారులనూ, అందంగా ఉన్న యువకులనూ, గుర్రాల మీద స్వారీ చేసే వాళ్ళనూ మోహించింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 గుర్రాలపై వెళ్లే ఆ సైనికులంతా కోరుకో తగ్గ యువకులు. వారు నాయకులు, అధికారులు అయివున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 వారు నీలిరంగు వస్త్రాలను ధరించిన యోధులు, అధికారులు సైన్యాధిపతులు, వారందరూ అందమైన యువకులు, గుర్రాలు స్వారీ చేసేవారు. အခန်းကိုကြည့်ပါ။ |