యెహెజ్కేలు 21:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 యెహోవా నాకు ఈ సంగతి మళ్ళీ తెలియజేశాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 మరోసారి యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: အခန်းကိုကြည့်ပါ။ |
‘నీవెందుకు మూల్గుతున్నావు?’ అని వారు అడిగినప్పుడు, నీవు వారితో, ‘శ్రమ దినం వస్తుందనే భయంకరమైన వార్త నాకు వినబడింది! ప్రతి హృదయం భయంతో కరిగిపోతుంది, ప్రతి చేయి బలహీనం అవుతుంది. ప్రతి ఆత్మ సొమ్మసిల్లుతుంది, ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది’ అని చెప్తావు. అది వస్తోంది! అది తప్పక జరుగుతుందని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”