యెహెజ్కేలు 16:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 బబులోను వర్తక దేశంతో కూడా వ్యభిచరించావు, అయినా నీకు తృప్తి కలుగలేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 కనానుదేశము మొదలుకొని కల్దీయదేశమువరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తినొందలేదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 కనాను దేశం మొదలుకుని కల్దీయ దేశం వరకూ ఎంతో వ్యభిచారం చేసినా, నువ్వు తృప్తి పొందలేదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్29 అందువల్ల నీవు కనానువైపు తిరిగావు; అటు తరువాత బబులోను (బాబిలోనియా) కు వెళ్లావు. ఆయినా నీకు కామం తీరలేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 బబులోను వర్తక దేశంతో కూడా వ్యభిచరించావు, అయినా నీకు తృప్తి కలుగలేదు. အခန်းကိုကြည့်ပါ။ |