నిర్గమ 23:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 “సంవత్సరానికి మూడుసార్లు మీరు నాకు పండుగ జరపాలి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 సంవత్సరమునకు మూడుమారులు నాకు పండుగ ఆచరింపవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 సంవత్సరంలో మూడుసార్లు నాకు ఉత్సవం జరిగించాలి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 “ప్రతి సంవత్సరం మూడు ప్రత్యేక పండుగలు మీకు ఉంటాయి. ఈ పండుగల రోజుల్లో మీరు నన్ను ఆరాధించటానికి నా ప్రత్యేక స్థలానికి రావాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 “సంవత్సరానికి మూడుసార్లు మీరు నాకు పండుగ జరపాలి. အခန်းကိုကြည့်ပါ။ |