ప్రసంగి 10:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను, ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం: အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 పొరపాటున అధిపతిచేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 రాజులు పొరపాటుగా చేసే అన్యాయం నేను ఒకటి చూశాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 ప్రపంచంలో జరిగే మరో అంశం నా దృష్టికి వచ్చింది. అది సమంజసమైనది కాదు. సాధారణంగా అది పరిపాలకులు చేసే పొరపాటు: အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను, ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం: အခန်းကိုကြည့်ပါ။ |