ద్వితీ 3:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమాలుకున్నాను: အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 మరియు ఆ కాలమున నేను–యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి యున్నావు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఆ రోజుల్లో నేను “యెహోవా, ప్రభూ, నీ మహిమనూ, నీ బాహుబలాన్నీ నీ దాసునికి చూపించడం ప్రారంభించావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్23 “ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమలాడి, యిలా చెప్పాను, အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమాలుకున్నాను: အခန်းကိုကြည့်ပါ။ |