ద్వితీ 12:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 ఖచ్చితంగా మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 నీవు దాని తినక భూమిమీద నీళ్లవలె పారబోయవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 మీరు దాన్ని తినకుండా భూమి మీద నీళ్లలాగా పారబోయాలి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్24 రక్తంతో తినవద్దు, ఆ రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పారబోయాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 ఖచ్చితంగా మీరు రక్తాన్ని తినకూడదు; దానిని నీళ్లవలె నేలమీద పారవేయాలి. အခန်းကိုကြည့်ပါ။ |