దానియేలు 2:36 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 “ఇదే కల, ఇప్పుడు దాని భావం రాజుకు మేము వివరిస్తాము. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 తాము కనిన కల యిదే, దాని భావము రాజుసముఖమున మేము తెలియ జెప్పెదము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 “ఇప్పుడు దాని భావం మీ సమక్షంలో తెలియజేస్తాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్36 “అదే నీ కల. ఇప్పుడు ఆ కలయొక్క అర్థమేమిటో మేము రాజుకు వివరిస్తాము. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 “ఇదే కల, ఇప్పుడు దాని భావం రాజుకు మేము వివరిస్తాము. အခန်းကိုကြည့်ပါ။ |