దానియేలు 1:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అందుకతడు ఒప్పుకుని పది రోజులు వారిని పరీక్షించాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినములవరకు వారిని పరీక్షించెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఆ పర్యవేక్షకుడు అందుకు అంగీకరించాడు. పది రోజులపాటు వాళ్ళను పరీక్షించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 అందువల్ల దానియేలును, హనన్యాను, మిషాయేలును, అజర్యాను పదిరోజులు పరీక్షించడానికి ఆ సంరక్షకుడు సమ్మతించాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అందుకతడు ఒప్పుకుని పది రోజులు వారిని పరీక్షించాడు. အခန်းကိုကြည့်ပါ။ |