కొలొస్సయులకు 1:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 దేవుని వాక్యం అనగా గత అనేక యుగాలుగా తరాలుగా మరుగుచేయబడిన మర్మం, కాని ఇది ఇప్పుడు పరిశుద్ధులకు తెలియజేయబడింది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 ఈ రహస్యం యుగయుగాలుగా తరతరాలుగా మర్మంగా ఉంది కానీ ఇప్పుడు దేవుడు తన పవిత్రులకు దాన్ని తెలియజేశాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్26 యుగయుగాలనుండి, తరతరాలనుండి రహస్యంగా దాచబడిన ఈ దైవసందేశం ప్రస్తుతం భక్తులకు చెప్పబడింది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 దేవుని వాక్యం అనగా గత అనేక యుగాలుగా తరాలుగా మరుగుచేయబడిన మర్మం, కాని ఇది ఇప్పుడు పరిశుద్ధులకు తెలియజేయబడింది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము26 దేవుని వాక్యం అనగా గత అనేక యుగాలుగా తరాలుగా మరుగు చేయబడిన మర్మం, కాని ఇది ఇప్పుడు ప్రభువు యొక్క ప్రజలకు తెలియచేయబడింది. အခန်းကိုကြည့်ပါ။ |