అపొస్తలుల 8:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 నీ హృదయం దేవుని ఎదుట సరియైనదిగా లేదు, కాబట్టి ఈ పరిచర్యలో నీకు భాగం లేదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 నీ హృదయము దేవునియెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నీ హృదయం దేవునితో సరిగా లేదు కాబట్టి ఈ పనిలో నీకు భాగం లేదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్21 దేవుని దృష్టిలో నీ హృదయం మంచిది కాదు. కనుక ఈ సేవలో నీకు స్థానం లేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 నీ హృదయం దేవుని ఎదుట సరియైనదిగా లేదు, కాబట్టి ఈ పరిచర్యలో నీకు భాగం లేదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము21 నీ హృదయం దేవుని ముందు యదార్థంగా లేదు, కనుక ఈ పరిచర్యలో నీకు భాగం లేదు. အခန်းကိုကြည့်ပါ။ |