అపొస్తలుల 26:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నించారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసిరి; အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ఈ కారణంగానే యూదులు నన్ను దేవాలయంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేశారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్21 “ఆ కారణంగా యూదులు నన్ను మందిరంలో పట్టుకొని చంపాలని ప్రయత్నించారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము21 అందుకే కొందరు యూదులు నన్ను దేవాలయ ఆవరణంలో పట్టుకొని చంపడానికి ప్రయత్నించారు. အခန်းကိုကြည့်ပါ။ |