అపొస్తలుల 26:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నేను నిన్ను నీ ప్రజల నుండి యూదేతరుల నుండి తప్పిస్తాను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917-18 నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను. వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’ అని చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 నిన్ను నీ వాళ్ళనుండి, యూదులుకాని వాళ్ళనుండి రక్షిస్తాను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నేను నిన్ను నీ ప్రజల నుండి యూదేతరుల నుండి తప్పిస్తాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము17 నేను నిన్ను నీ ప్రజల నుండి మరియు యూదేతరుల నుండి తప్పిస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |