అపొస్తలుల 20:37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం37 వారందరు పౌలును కౌగిలించుకుని ముద్దు పెడుతూ ఏడ్చారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)37 అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201937 అప్పుడు వారంతా చాలా ఏడ్చి పౌలును కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్37 ఆ తర్వాత అందరూ కంటతడి పెట్టుకొని అతనికి ప్రేమతో వీడ్కోలు యిచ్చారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం37 వారందరు పౌలును కౌగిలించుకుని ముద్దు పెడుతూ ఏడ్చారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము37 వారందరు పౌలును కౌగిలించుకొని ముద్దు పెడుతూ ఏడ్చారు. အခန်းကိုကြည့်ပါ။ |