2 సమూయేలు 7:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నాతాను ఈ దర్శనంలోని మాటలన్నిటిని దావీదుకు చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 తనకు కలిగిన దర్శన మంతటినిబట్టి యీ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియ జెప్పెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 తనకు కలిగిన దర్శనంలోని ఈ మాటలన్నిటినీ నాతాను దావీదుకు తెలియజేశాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 నాతాను దావీదుకు అంతా చెప్పాడు. అతను తన దర్శనంలో విన్నదంతా దావీదుకు చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నాతాను ఈ దర్శనంలోని మాటలన్నిటిని దావీదుకు చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။ |