2 రాజులు 17:40 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 అయితే వారు ఆయన మాట వినకుండా, తమ పూర్వాచారాలను అనుసరించారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 వారు ఆయన మాటవినక తమ పూర్వపు మర్యాదచొప్పుననే జరిగించుచు వచ్చిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 అయినా వారు ఆయన మాట వినకుండా తాము గతంలో చేసినట్టే చేశారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్40 కాని ఇశ్రాయేలువారు వినలేదు. పూర్వం చేసినట్లుగానే వారు అవే పనులు చేయసాగారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 అయితే వారు ఆయన మాట వినకుండా, తమ పూర్వాచారాలను అనుసరించారు. အခန်းကိုကြည့်ပါ။ |