2 కొరింథీ 11:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 మీకు నేను సేవ చేయడానికి ఇతర సంఘాల నుండి సహాయం పొంది వారిని దోచుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను “దోచుకున్నాను.” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 ఇతర సంఘాలు నన్ను పోషించాయి. అందువలన మీకు సేవ చేయటానికి వాటిని దోచినట్లయింది. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 మీకు నేను సేవ చేయడానికి ఇతర సంఘాల నుండి సహాయం పొంది వారిని దోచుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము8 మీకు నేను సేవ చేయడానికి ఇతర సంఘాల నుండి సహాయం పొందుట ద్వారా వారిని దోచుకున్నాను. အခန်းကိုကြည့်ပါ။ |