2 కొరింథీ 11:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 మీరు ఎంతో వివేకవంతులు కాబట్టి అవివేకులను కూడ సంతోషంగా సహిస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 తెలివిగల మీరు బుద్ధిహీనులను సంతోషంతో సహిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్19 మీరు బుద్ధిమంతులైయుండి తెలివిలేనివాళ్ళ పట్ల మీరు ఆనందంగా సహనం చూపిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 మీరు ఎంతో వివేకవంతులు కాబట్టి అవివేకులను కూడ సంతోషంగా సహిస్తారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము19 మీరు ఎంతో వివేకవంతులు కనుక అవివేకులను కూడ సంతోషంగా సహిస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |