Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 రాజులు 7:44 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

44 నీళ్ల తొట్టె దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

44 ఒక సముద్రమును, సముద్రముక్రింద పండ్రెండు ఎడ్లను,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

44 ఒక సరస్సును, సరస్సు కింద 12 ఎద్దులూ,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

44 పన్నెండు గిత్తలపై నిల్పిన ఒక పెద్ద కోనేరు;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

44 నీళ్ల తొట్టె దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 రాజులు 7:44
3 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు పోతపోసిన ఒక గుండ్రని నీళ్ల తొట్టె చేయించాడు. అది ఈ అంచు నుండి ఆ అంచు వరకు పది మూరలు, దాని ఎత్తు అయిదు మూరలు. దాని చుట్టుకొలత ముప్పై మూరలు.


ఆ నీళ్ల తొట్టె పన్నెండు ఎడ్ల మీద అమర్చబడింది, వాటిలో మూడు ఉత్తరం వైపు, మూడు పశ్చిమ వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపు ఉన్నాయి. నీళ్ల తొట్టె వాటిపై ఉంచబడింది, వాటి వెనుకటి భాగాలు లోపలి వైపుకు ఉన్నాయి.


పది పీటలు వాటిపై ఉన్న పది తొట్లు,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ