1 కొరింథీ 14:36 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 దేవుని వర్తమానం మీ నుండే మొదలైనదా? లేదా అది మీ దగ్గరకు మాత్రమే వచ్చిందా? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా? మీయొద్దకు మాత్రమే వచ్చెనా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 ఏం, దేవుని వాక్కు మీ నుండే బయలుదేరిందా? మీ దగ్గరికి మాత్రమే వచ్చిందా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్36 దైవసందేశం మీ నుండి ప్రారంభం కాలేదు. అది మీకు మాత్రమే లభించలేదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 దేవుని వర్తమానం మీ నుండే మొదలైనదా? లేదా అది మీ దగ్గరకు మాత్రమే వచ్చిందా? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము36 దేవుని వర్తమానం మీ నుండే మొదలైనదా? లేక అది మొదటిగా చేరుకున్న ప్రజలు మీరు మాత్రమేనా? အခန်းကိုကြည့်ပါ။ |