1 కొరింథీ 14:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానాన్ని కలిగిస్తారే తప్ప అల్లరిని కాదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 ఆలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ఎందుకంటే దేవుడు శాంతి సమాధానాలు కలిగించే వాడే గాని గందరగోళం కలిగించేవాడు కాడు. పరిశుద్ధుల సంఘాలన్నిటిలో အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్33 దేవుడు శాంతి కలుగ చేస్తాడు. అశాంతిని కాదు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానాన్ని కలిగిస్తారే తప్ప అల్లరిని కాదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము33 అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో, దేవుడు సమాధానానికే దేవుడు గాని, అక్రమానికి కాదు. အခန်းကိုကြည့်ပါ။ |