1 కొరింథీ 11:31 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 కాబట్టి మనల్ని మనమే విమర్శించుకుంటే మన మీదికి తీర్పు రాదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 అయితే మనలను మనం పరిశీలించుకుంటూ ఉంటే మన పైకి తీర్పు రాదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్31 కనుక మొదటే మనల్ని మనం పరీక్షించుకొంటే మనం శిక్ష పొందం. దేవుడు మనల్ని శిక్షించడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 కాబట్టి మనల్ని మనమే విమర్శించుకుంటే మన మీదికి తీర్పు రాదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము31 కాబట్టి మనలను మనమే విమర్శించుకుంటూ ఉంటే, అలాంటి తీర్పుకు గురికాము. အခန်းကိုကြည့်ပါ။ |