Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




1 దిన 6:37 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

37 అతడు తాహతు కుమారుడు, అతడు అస్సీరు కుమారుడు, అతడు ఎబ్యాసాపు కుమారుడు, అతడు కోరహు కుమారుడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

37 జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

37 జెఫన్యా తాహతుకి పుట్టాడు. తాహతు అస్సీరుకి పుట్టాడు. అస్సీరు ఎబ్యాసాపుకి పుట్టాడు. ఎబ్యాసాపు కోరహుకి పుట్టాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

37 జెఫన్యా తండ్రి తాహతు. తాహతు తండ్రి అస్సీరు. అస్సీరు తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

37 అతడు తాహతు కుమారుడు, అతడు అస్సీరు కుమారుడు, అతడు ఎబ్యాసాపు కుమారుడు, అతడు కోరహు కుమారుడు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




1 దిన 6:37
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు ఎల్కానా కుమారుడు, అతడు యోవేలు కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు జెఫన్యా కుమారుడు,


అతడు ఇస్హారు కుమారుడు, అతడు కహాతు కుమారుడు, అతడు లేవీ కుమారుడు, అతడు ఇశ్రాయేలు కుమారుడు;


నీటి వాగుల కోసం దుప్పి ఆశపడునట్లు, నా దేవా, మీ కోసం నా ప్రాణం ఆశపడుతుంది.


ఓ దేవా! మా పూర్వికుల రోజుల్లో పురాతన కాలంలో మీరు చేసినదంతా మా పితరులు మాకు చెప్పారు.


నేను రాజు కోసం వ్రాసిన పద్యాలు వల్లించేటప్పుడు, నా హృదయం ఓ మంచి అంశంతో ఉప్పొంగింది; నా నాలుక నైపుణ్యం కలిగిన రచయిత కలము.


సర్వజనులారా, ఈ విషయం వినండి; సర్వ లోకవాసులారా, ఆలకించండి,


సైన్యాల యెహోవా, మీ నివాసస్థలం ఎంత అందంగా ఉందో!


యెహోవా, మీ దేశానికి మీరు దయ చూపారు; యాకోబును చెర నుండి తిరిగి తీసుకువచ్చారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ