పరమగీతము 6:13 - పవిత్ర బైబిల్13 షూలమ్మీతీ తిరిగిరా, తిరిగిరా మేము నిన్ను చూసేందుకు తిరిగి రా, తిరిగి రా, మహనయీము నాట్యము చేస్తూండగా షూలమ్మీతీని ఎందుకు చూస్తారు? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 షూలమ్మీతీ, రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగిరమ్ము, తిరిగి రమ్ము. షూలమ్మీతీయందు మీకు ముచ్చట పుట్టించునదేది? అమె మహనయీము నాటకమంత వింతయైనదా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 (యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది.) అందాల రాశీ, వెనక్కి తిరిగి రా. వచ్చెయ్యి. తిరిగి వచ్చెయ్యి. నేను నిన్ను తనివితీరా చూడాలి. (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) రెండు వరసల నర్తకిల మధ్య నేను నాట్యం చేస్తున్నట్టు నావైపు అంత తదేకంగా ఎందుకు చూస్తావు? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 ఓ షూలమ్మీతీ, వెనుకకు రా, వెనుకకు రా; తనివితీర మేము నిన్ను చూసేలా, వెనుకకు రా, వెనుకకు రా! మహనాయీము నాట్యాన్ని చూసినట్లు మీరు ఎందుకలా షూలమ్మీతిని చూస్తారు? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 ఓ షూలమ్మీతీ, వెనుకకు రా, వెనుకకు రా; తనివితీర మేము నిన్ను చూసేలా, వెనుకకు రా, వెనుకకు రా! మహనాయీము నాట్యాన్ని చూసినట్లు మీరు ఎందుకలా షూలమ్మీతిని చూస్తారు? အခန်းကိုကြည့်ပါ။ |