పరమగీతము 5:9 - పవిత్ర బైబిల్9 అతిసుందరవతీ, ఇతర ప్రియులకంటె నీ ప్రియుని విశేషం ఏమిటి? ఇతర ప్రియుల కన్న నీ ప్రియుడు దేనిలో ఎక్కువ? అంతగా ఎక్కువ కనుకనేనా, మాచేత ప్రమాణం చేయించుకున్నావు? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 స్త్రీలలో అధిక సుందరివగుదానా, వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? నీవు మాచేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియునికన్న నీ ప్రియుని విశేషమేమి? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 (పట్టణ స్త్రీలు యువతితో మాట్లాడుతూ ఉన్నారు.) జగదేక సుందరీ, వేరే ప్రియుల కంటే నీ ప్రియుడి విశేషమేంటి? నువ్వు మాచేత ఇలా ప్రమాణం చేయించుకోడానికి వేరే ప్రియుల కంటే నీ ప్రియుడు ఏవిధంగా గొప్ప? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఇతరులకంటే నీ ప్రియుడి విశిష్టత యేమి? ఇంతగా మాచేత ప్రమాణం చేయించుకున్నావు, ఇంతకు నీ ప్రియుడి విశేషమేమి? အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 స్త్రీలలో అత్యంత అందమైనదానా, ఇతరులకంటే నీ ప్రియుడి విశిష్టత యేమి? ఇంతగా మాచేత ప్రమాణం చేయించుకున్నావు, ఇంతకు నీ ప్రియుడి విశేషమేమి? အခန်းကိုကြည့်ပါ။ |