రోమా పత్రిక 14:16 - పవిత్ర బైబిల్16 నీ మంచి పనుల్ని ఇతర్లు దూషించకుండా ప్రవర్తించు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మీకున్న మేలైనది దూషణపాలు కానియ్యకుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 మీరు మంచిగా భావించేది దూషణకు గురి కాకుండా చూసుకోండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 కాబట్టి మీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 కాబట్టి మీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము16 కనుక నీకు మంచిదని తెలిసిన దాన్ని చెడ్డదని మాట్లాడుకునేలా చేయకు. အခန်းကိုကြည့်ပါ။ |