కీర్తన 3:6 - పవిత్ర బైబిల్6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును. కాని ఆ శత్రువులకు నేను భయపడను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహ రించినను నేను భయపడను အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను. အခန်းကိုကြည့်ပါ။ |